Header Banner

ఇద్దరం.. ముగ్గురం కాబోతున్నాం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ కమెడియన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  Mon Jun 02, 2025 16:15        Entertainment

సినీ నటుడు మహేశ్ విట్టా ఇప్పుడు తన జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన అర్ధాంగి శ్రావణి రెడ్డి నిండు గర్భిణిగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు మహేశ్ విట్టా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఇది కూడా చదవండి: నిడదవోలు పురపాలక సంఘ ఉపాధ్యక్ష పదవి జనసేన కైవసం! ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక!

 

మహేశ్ విట్టా తన కెరీర్‌ను 'ఫన్ బకెట్' వీడియోలతో ప్రారంభించి, ఆ తర్వాత 'బిగ్‌బాస్' షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ షోలో రెండుసార్లు పాల్గొని, కొన్ని వారాల పాటు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. 'బిగ్‌బాస్' షోతో వచ్చిన గుర్తింపుతో 'కృష్ణార్జున యుద్ధం', 'కొండపొలం' వంటి పలు చిత్రాల్లో హాస్యనటుడిగా అవకాశాలు దక్కించుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, మహేశ్ విట్టా, శ్రావణి రెడ్డి ఐదేళ్ల పాటు ప్రేమించుకుని... పెద్దల అంగీకారంతో 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ దంపతులు తమ మొదటి బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #MaheshVitta #MaheshVittafather #MaheshVittawife #sravaniReddy #Teluguactor #BigBossTelugu #KrishnaArjunaYudham #KondaPolam #Telugucinema #Tollywood